Header Banner

నిరుద్యోగులకు అదిరిపోయే న్యూస్! మెగా జాబ్ మేళా.. వారికి మాత్రమే !

  Tue May 06, 2025 18:43        Employment

జాబ్ మేళా ద్వారా ఉద్యోగం పొందొచ్చు. దీని వల్ల ఉపాధి లభిస్తుంది. చదువుకొని ఇంటి వద్ద ఖాళీగా ఉన్న వారు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చు.


పార్వతిపురం మన్యం జిల్లా భాస్కర్ డిగ్రీ కాలేజీలో ఈ నెల 9న జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె. సాయికృష్ణ చైతన్య ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో ఉపాధి కల్పనలో భాగంగా 10వ తరగతి, ఇంటర్, ఐటిఐ, ఏదైనా డిగ్రీ చదువు కొని 18 నిండి 28 ఏళ్లు వయసు గల నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని అన్నారు. కావున ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతీ, యువకులు, ఈ సదా అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
ఉమ్మడి విజయనగరం జిల్లా అభ్యర్థులు ఎవరైనా ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చని తెలియజేశారు. జాబ్ మేళాకు వచ్చిన యువతీ యువకులు తప్పనిసరిగా https://naipunyam.ap.gov.in వెబ్సైట్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కోరారు. అభ్యర్థులను డీటెయిల్స్ నమోదు చేసుకున్న తర్వాత వచ్చిన రిఫరల్ నెంబరు మరియు అభ్యర్థుల రెస్యూమ్ బయో డేటా, ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికేట్లు ఒరిజినల్, జెరాక్స్, ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫోటోతో ఉదయం 9 గంటలకు డ్రైవ్ జరుగు ప్రదేశంలో హాజరుకావాలని కోరారు. తప్పనిసరిగా సమయపాలన పాటించాలని తెలియజేశారు.

 

 ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు ప్రారంభం! ఎప్పటి నుండి అంటే!


ఈ జాబ్ మేళా కు వచ్చిన విద్యార్థులు ఎటువంటి అదనపు రుసుము ఎక్కడ ఎవరికి చెల్లించవలసిన అవసరం లేదు. ఇంటర్వ్యూ లో క్వాలిఫై అయిన వారికి సంబంధిత రంగాల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడి చూశారు. ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన తర్వాత అభ్యర్థుల వారి జిమెయిల్ కు ఆఫర్లు లెటర్ వస్తుందని తెలియజేశారు. తప్పనిసరిగా ఫార్మల్ డ్రెస్ వేసుకొని రావాలని సూచించారు. జాబ్ మేళాకు వచ్చిన అభ్యర్థులు తప్పనిసరిగా ముందుగా తమ డీటెయిల్స్ ను వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలు కోసం ఈ నెంబర్లకు 9177297528, 94947 77553 నందు సంప్రదించవచ్చని ఆయన తెలియజేశారు. ఈ గొప్ప అవకాశాన్ని జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని చేసుకోవాలని కోరారు.

 

జాబ్ మేళా ద్వారా ఉద్యోగం పొందొచ్చు. దీని వల్ల ఉపాధి లభిస్తుంది. చదువుకొని ఇంటి వద్ద ఖాళీగా ఉన్న వారు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చు. నేరుగా జాబ్ పొందొచ్చు. పరీక్షలు ఉండవు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్‌కు ఎంపిక చేస్తారు. అందువల్ల జాబ్ పొందాలని భావించే వారు ఈ ఛాన్స్ వదులుకోవద్దు. జాబ్ మేళాకు హాజరు అయ్యి ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. ఒకవేళ ఉద్యోగం రాక పోయినా ఇబ్బంది లేదు. అనుభవం వస్తుంది. మళ్లీ జాబ్ మేళాలో పాల్గొని జాబ్ పొందొచ్చు.

 

 

 

ఇది కూడా చదవండిఆ నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు!

 

పహల్గాం ఘటనపై సోనూ నిగమ్‌ సంచలన కామెంట్స్.. షాకిచ్చిన పోలీసులు..

 

టీడీపీకి తీరని లోటు..! సీనియర్ నేత మాజీ ఎంపీ కన్నుమూత!

 

వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ! అధికారులకు కీలక ఆదేశాలు!

 

జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!

 

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..

 

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #JobFair #MegaJobMela #UnemployedSupport #CareerOpportunity #JobsForAll